కోహ్లీ ఒక్కడే కాకుండా మరో ముగ్గురు ఆటగాళ్లు కూడా *Cricket | Telugu OneIndia

2022-07-19 32

Not only Virat Kohli, Rohit Sharma, Pujara And Dhawan also hasn't been consistent. These players are struggling for century | 2019 నవంబర్ 22న బంగ్లాదేశ్‌పై ఏకైక టెస్ట్‌లో చివరి సెంచరీ బాదిన విరాట్ మళ్లీ మూడెంకల స్కోర్ అందుకోలేకపోయాడు. అయితే సెంచరీ చేయకపోయినా 24 హాఫ్ సెంచరీలతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. అయితే టీమిండియాలో కోహ్లీ ఒక్కడే కాకుండా మరో ముగ్గురు ఆటగాళ్లు కూడా సెంచరీ చేయక చాలా రోజులు అవుతుంది. విరాట్ పేలవ ఫామ్ నేపథ్యంలో వీళ్లు విమర్శలకు దూరంగా ఉన్నారు. ఈ జాబితాలో కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఉన్నాడు.

#ViratKohli
#rohitsharma
#teamindia

Videos similaires